sri pawan kalyan appreciated Andhrapradesh chief minister Ys jagan reddy
శ్రీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ప్రశంసించారు
శ్రీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ప్రశంసించారు గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం పవన్ కళ్యాణ్ అన్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం.
శ్రీ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో అన్నారు ఇది ప్రపంచానికే గడ్డు కాలం అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలికి సహకరిద్దాం క్షేమంగా ఉందాం .
