Heavy rainfall triggers water logging in parts of Hyderabad
హైదరాబాద్‌ను కుండపోత వర్షం ముంచెత్తింది. హైదరాబాద్‌ను కుండపోత వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో పలు చోట్ల రోడ్లన్నీ జలమయంగా మారాయి. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వణికిస్తోంది. రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయిన సంగతి తెలిసిందే. ఉదయం కాస్తా తెరపి ఇచ్చినా.. మళ్లీ భారీ వర్షం మొదలైంది.బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, చంచల్‌గూడ, అంబర్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం