Posts

Showing posts with the label #Pavanotsavam

Pawan Kalyan donates Rs 2 lakh to Kinnera artist Shri Mogulayya

Image
Pawan Kalyan donates Rs 2 lakh to Kinnera artist Shri Mogulayya కళాకారులని ప్రోత్సాహిస్తూ కొత్తవారిని కొత్తగా చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేయటంలో పవన్ కల్యాణ్కు కొత్తేమి కాదు కళాకారులని ప్రోత్సాహించటంలో ఆయన ముందు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపనతో పవన్ కల్యాణ్ తన బీమ్లా నాయక్ చిత్రం ద్వారా తెరపైకి తీసుకువచ్చారు. మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. కళాకారుల ప్రోత్సహించడంలో తనకున్న గొప్ప మనసును మరోసారి రుజువు చేసుకున్నారు. భీమ్లా నాయక్’ను పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తునట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Rana about Pawan kalyan:PSPKRanaMovie - resumed shoot in Hyderabad

Image
Rana about Pawan kalyan: PSPKRanaMovie - resumed shoot in Hyderabad PawanKalyan and Rana Daggubati's upcoming untitled venture has been locked for a Makar Sankranthi release in 2022.  Pawan kalyan and RanaDaggubati starrer - tentatively titled PSPKRanaMovie - resumed shoot in Hyderabad Directed by Saagar K Chandra,Dialogues by Trivikram srinivas and Produced by Naga Vamsi. Rana Daggubati sharing the screen with power star Pawan kalyan for the first time When asked to describe his work experience.  Rana says Pawan kalyan garu came with a lot of experience. His understanding and wealth of knowledge about cinema are vast. It's truly an honor and great experience to work with someone like him. Rana added Every time he talks to Pawan kalyan he gets to learn new different things about film making.That's because he sees cinema differently also his ability to quickly grasp the nuances of the character is impeccable.  PSPK 28 is a romantic action entertainer movie directed by Hari...

Pawankalyan birthday celebrations #పవనోత్సవం

Image
Pawankalyan birthday celebrations #పవనోత్సవం #పవనోత్సవం జూలై 14, 6PM నుండి పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సంబరాలు ముందస్తుగా ప్రారంభమవుతాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తెలుగు ప్రజలకు పండుగ రోజు. అభిమానులు ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును కొత్త శైలితో జరుపుకుంటారు. ఈసారి చాలా ప్రత్యేకమైనది.ఈసారి జనసేనాని పుట్టినరోజు వేడుకలు భారీగా జరగబోతున్నాయి.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు 14 వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. గత సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ట్వీట్లు ట్విట్టర్‌లో పలు రికార్డులు దాటాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ట్వీట్లు 24 గంటల్లో 65 మిలియన్ ట్వీట్ల రికార్డు సృష్టించాయని EBC పోస్ట్ ఒక నివేదికలో తెలిపింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇతర హీరో అభిమానుల నుండి చాలా భిన్నంగా ఉంటారు. ఇతర అభిమానులు పవన్ అభిమానుల రికార్డులను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తారు కాని పవన్ కళ్యాణ్ అభిమానులు వారు రికార్డులను సృష్టిస్తారు.వారు తమ రికార్డులను బద్దలు కొడతారు