English medium is not mandatory it is the freedom of students to choose the medium -High Court


తెలుగు మీడియంపై ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు జనసేనకు నైతిక విజయం .. 

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు తప్పనిసరి చేస్తూ జారీచేసిన జీవోలు 81, 85లను కొట్టివేసిన హైకోర్టు

ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ఇచ్చిన GO నీ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన అత్యున్నత న్యాయస్తానం.ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి కాదు అది విద్యార్థులకు మధ్యామాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది -హైకోర్టు

మన అందరికి తెలుసు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలుగును కాపాడటానికి  కోసం పోరాటం చేసరు కాబట్టి

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జనసేనకు గొప్ప విజయం అని చాపుకోవలి.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  గరు మనానుడిమాననది కార్యాక్రమం  లో  ఆంగ్ల భాష అది వోధు అని  ఎవరో చెప్పలేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు’ జగన్ రెడ్డి గారు’ చెప్పాలి అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే.తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ,తెలుగుని చంపేసే ఆలోచన , భస్మాసుర తత్వాన్ని సూచిస్తుంది అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్