Jagan Reddy joined hands with TDP to defeat Pawan Kalyan

పవన్ కళ్యాణ్ గారునీ ఓడించడానికి టీడీపీ తో చేతులు కలిపి జగన్ రెడ్డి గారు.

పవన్ కళ్యాణ్ గారునీ ఓడించడానికి టీడీపీ తో చేతులు కలిపి జగన్ రెడ్డి గారు.వైఎస్సార్సీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు గారు ఇలాంటి నిజాలు వెల్లడించారు అంటే,ఇంకా జెనసేన పార్టీనీ ఓడించడానికి టీడీపీ తో జగన్ రెడ్డి గారు ఎన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి చీకటి పథకాలు పన్నరో అన్ని విష‌యాలు మాట్లాడ‌తానంటూ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్యాఖ్యానించారు

నేను పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌న‌ని, సీఎం స‌మ‌యం ఇస్తే క‌లిసి అన్ని విష‌యాలు మాట్లాడ‌తానంటూ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. మీరు ఎన్ని దొంగ‌రాత‌లు రాయించినా, నేను మా పార్టీని, సీఎంను వ్య‌తిరేకించ‌లేద‌ని మీ సామాజిక వ‌ర్గ గ్రూపుల్లో ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాయిస్తున్నారంటూ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై మండిప‌డ్డారు.

ద‌య‌చేసి నాకు, మా పార్టీ అధ్య‌క్షునికి మ‌ధ్య గొడ‌వ పెట్టొద్ద‌ని వీలైతే త‌న‌కు ఇచ్చిన నోటీసు వెన‌క్కి తీసుకోవాల‌ని విజ‌య‌సాయిని డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే త‌న‌కు వ‌చ్చిన నోటీసుల‌పై లీగ‌ల్ ఓపీనియ‌న్ తీసుకున్నాన‌ని కేంద్ర‌మంత్రులు రాజ్ నాథ్ సింగ్ కిష‌న్ రెడ్డిల‌ను క‌లిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తాను ఒక్క‌డిని నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లినా కేసులు పెడ‌తార‌ని, వేరే వాళ్లు 100మంది వెళ్లినా ప‌ట్టించుకోరని విమ‌ర్శించారు. త‌న‌కు మ‌రో వారం, ప‌ది రోజుల్లో భ‌ద్ర‌త కేటాయించే అవ‌కాశం ఉంద‌ని క‌రోనా త‌గ్గాక నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తాన‌న్నారు.