17 lakh compensation should be paid to everyone who injured in road accidents
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ప్రతి ఒక్కరికి 17 లక్షల పరిహారం చెల్లించాలి
కత్తి మహేష్‌కు రూ. 17 లక్షలు ప్రజల సొమ్ము ఇచ్చిన ఆంధ్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల అందరితో సమానంగా వ్యవహరించాలి.పన్ను చెల్లింపుదారుల నుండి వసూలు చేసిన డబ్బును ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ఉపయోగించాలి.కానీ ప్రభుత్వం వారి స్వంత పార్టీ యొక్క ప్రయోజనాన్ని ఉపయోగిస్తోంది అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు
కత్తి మహేష్ కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్ మహేష్ చికిత్స నిమిత్తం రూ .17,00,000 పదిహేడు లక్షలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికారికంగా ప్రతీ రోజు ప్రమాదాల్లో కొన్ని వందల మంది గాయపడుతూంటారు వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కానీ వారెవరికీ దక్కని అదృష్టం వైసీపీకి మద్దతు తెలిపినందుకు కత్తి మహేష్‌కు లభించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను సమానంగా చూడాలి. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి ఒకే పరిహారం రావాలి. ఇప్పటి నుండి ప్రభుత్వం ప్రమాదానికి గురైన వ్యక్తికి 17 లక్షల పరిహారం చెల్లించాలి అని నెటిజెన్స్ డిమాండ్ చెస్తునారు
